OTT Thriller: రెండు రోజుల్లో ఓటీటీలోకి రాబోతున్న ఈ మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చూసి తీరాల్సిందే.. ఎందుకంటే?
భారతదేశం, జూన్ 9 -- OTT Thriller: లేటెస్ట్ మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'దృఢం' (Dridam) సినీ ప్రియుల మధ్య బాగా చర్చనీయాంశంగా మారింది. రొటీన్ మాస్ మసాలా కథలకు భిన్నంగా, ఒక పక్కా రియలిస్టిక్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిలిచింది.
యువ హీరో షేన్ నిగమ్ పవర్ఫుల్ యాక్టింగ్, క్లైమాక్స్ లో వచ్చే ఎవరూ ఊహించని మలుపులు ఈ సినిమాను మస్ట్ వాచ్ లిస్ట్ లో చేర్చాయి. ఈ మూవీ ఈ శుక్రవారం (జూన్ 12) నుంచి జియోహాట్స్టార్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. థ్రిల్స్ కోరుకునే వీక్షకులకు ఈ సినిమా ఎందుకు పక్కా ఛాయిస్ అనేది కొన్ని ముఖ్య కారణాలతో విశ్లేషిద్దాం.
సాధారణంగా లవర్ బాయ్, పక్కింటి అబ్బాయి లాంటి రోల్స్ లో కనిపించే మలయాళ నటుడు.. షేన్ నిగమ్ ఈ సినిమాలో సరికొత్త అవతారమెత్తారు. ఇందులో ఆయన విజయ్ రాధాకృష్ణన్ అనే కొత్త సబ్-ఇన్స్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.