OTT Thriller: మాయా శక్తుల చిన్నారి.. తల్లిదండ్రులు మాయం.. ఓటీటీలోకి రాజమౌళి తెలుగు ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్!
భారతదేశం, అక్టోబర్ 28 -- OTT Thriller: మలయాళంలో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకుని, టాలీవుడ్లో 'పుష్ప' సినిమాతో విలన్గా మెప్పించిన ఫహాద్ ఫాజిల్ నేరుగా తెలుగులో సోలో హీరోగా నటించిన చిత్రం 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను ఎంచుకునే ఆయన, ఈసారి ఫాంటసీ కామెడీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఓ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. సూరి అనే ఒక అనాథ అంబులెన్స్ డ్రైవర్, అనుకోకుండా ఒక మిస్టీరియస్ చిన్నారిని కలవడం, ఆ తర్వాత జరిగే మ్యాజిక్ పరిణామాలతో ఈ సినిమాను రూపొందించారు. స్నూపీ అనే కుక్క, ఫాంటసీ ఎలిమెంట్స్ ఈ కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ప్రధాన కారణం దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ చి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.