OTT Thriller: మర్డర్ మిస్టరీ.. మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భారతదేశం, మే 19 -- OTT Thriller: కొత్త వారం వచ్చిందంటే ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్ ల సందడి ఉంటుంది. కొత్త రిలీజ్ లతో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లు కళకళలాడుతుంటాయి. ఈ వారం కూడా ఓటీటీలోకి కొత్త మూవీస్ రాబోతున్నాయి. తాజాగా తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ 'రెడ్ లేబుల్' మూవీ స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
తమిళంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ 'రెడ్ లేబుల్'. అక్కడ మిక్స్ డ్ రియాక్షన్ దక్కించుకున్న ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది. ఈ వారమే డిజిటల్ డెబ్యూ చేయనుంది. శుక్రవారం (మే 22) ఓటీటీలో అడుగుపెట్టనుంది. సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది.
కాలేజీ బ్యాక్ డ్రాప్ లో తిరిగే క్రైమ్ థ్రిల్లర్ గా రెడ్ లేబుల్ మూవీ తెరకెక్కింది. ఇందులో లెనిన్, అజ్మిన్ యాసర్ హీరో హీరోయిన్లుగా నటించారు. వీళ్లతో పాటు ఆర్వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.