భారతదేశం, మార్చి 22 -- ఓటీటీలో థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ వేరు. ఇక ఇందులోనూ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లు అంటే ఆడియన్స్ తెగ చూసేస్తారు. ఇప్పుడు అలాంటి ఓ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'మెర్సీ' ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (మార్చి 22) నుంచి ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది.
హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'మెర్సీ' సినిమా ఇవాళ ఓటీటీ డెబ్యూ చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థ్రిల్లర్ లవర్స్ కు మెర్సీ మూవీ మంచి ఆప్షన్.
మెర్సీ మూవీ తెలుగులోనూ డిజిటల్ డెబ్యూ చేసింది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మెర్సీ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ మూవీని ఎంజాయ్ చేయొచ్చు.
మెర్సీ సినిమా జనవరి 23, 2026న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.