భారతదేశం, ఏప్రిల్ 10 -- OTT Thriller: మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే విభిన్నమైన థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ ఉంటుంది. ఇటీవల థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ 'సంభవం: అధ్యాయం ఒన్ను' (Sambhavam Adhyayam Onnu) ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమైంది. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించబోతోంది.
మలయాళీలకు అత్యంత ఇష్టమైన 'విషు' పండుగను పురస్కరించుకుని.. ఈ సంభవం అధ్యాయం ఒన్ను మూవీని ఏప్రిల్ 15న ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ ఉత్కంఠభరిత టైమ్ లూప్ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియోహాట్స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన వారికి, ఈ జానర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.