OTT Thriller: నెగెటివ్ టాక్‌తోనూ థియేటర్లలో కోట్లు కొల్లగొట్టిన తమన్నా థ్రిల్లర్.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భారతదేశం, అక్టోబర్ 22 -- OTT Thriller: బాక్సాఫీస్ దగ్గర ఒక్కోసారి రివ్యూలకు, కలెక్షన్లకు అస్సలు సంబంధమే ఉండదు. నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా కొన్ని సినిమాలు థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తుంటాయి. సరిగ్గా ఇదే కోవలోకి చెందుతుంది బాలీవుడ్ లేటెస్ట్ జానపద థ్రిల్లర్ 'ది వ్వాన్: ది ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' (The Vvaan: The Force of the Forrest).
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన ఈ ది వ్వాన్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. జానపద మిస్టరీ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత, ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై అలరించేందుకు సిద్ధమైంది.
ది వ్వాన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నవంబర్ 6, 2026 ను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.