OTT Thriller: నలుగురు అమ్మాయిల జీవితాల్లోని సీక్రెట్స్.. సడెన్‌గా మరో ఓటీటీలోకి అప్సరా రాణి బోల్డ్ మూవీ..ఎక్కడ చూడాలంటే?
భారతదేశం, ఆగస్టు 6 -- OTT Thriller: తెలుగు డిజిటల్ వినోద రంగంలో ఆంథాలజీ (వివిధ కథల సమాహారం) సినిమాలకు ఇటీవల కాలంలో మంచి డిమాండ్ ఏర్పడింది. మానవ సంబంధాలలోని చీకటి కోణాలు, రహస్యాలు, నేరాల నేపథ్యంతో రూపొందే క్రైమ్ అండ్ డార్క్ థ్రిల్లర్లను ఓటీటీ వీక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే సరికొత్త తెలుగు ఆంథాలజీ మూవీ 'డార్క్ సీక్రెట్స్' (Dark Secrets) సైలెంట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయడం ప్రారంభించింది.
తెలుగులో వచ్చిన బోల్డ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ 'డార్క్ సీక్రెట్స్' ఇప్పుడు రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు అవినాష్ కొకాటి (Avinash Kokati) తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే హంగామా ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ డార్క్ సీక్రెట్స్ సినిమా ప్రైమ్ వీడియోలోకి కూడా రెంట్ విధానంలో రిలీజైంది.
నలుగురు అమ్మాయిల జీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.