OTT Thriller: చనిపోయిన కూతురి కోసం నరబలి..లాస్ట్ 30 మినిట్స్ వేరే లెవల్..ఓటీటీని షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్
భారతదేశం, సెప్టెంబర్ 27 -- OTT Thriller: ఓటీటీలో థ్రిల్లర్లకు కొదవలేదు. మిస్టరీ, సస్పెన్స్, హారర్, క్రైమ్, యాక్షన్.. ఇలా డిఫరెంట్ జోనర్ థ్రిల్లర్లు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్ తెలుగు మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ 'కర్మాఖ్య' ఓటీటీలో అదరగొడుతోంది. ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది.
కర్మాఖ్య మూవీ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. చనిపోయిన తమ కూతురిని తిరిగి బతికించుకోవడం కోసం ఓ అమ్మాయిని నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించే ఓ కుటుంబం చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ మూవీ ప్రస్తుతం జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో తెలుగులో సినిమాల్లో ఇదే ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది.
కర్మాఖ్య మూవీకి థియేటర్లో పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. జబర్దస్త్ లో అదిరే అభిగా పేరు తెచ్చుకున్న కమెడియన్ అభినయ్ కృష్ణ డైరెక్టర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.