భారతదేశం, మార్చి 27 -- ఛాలెంజింగ్ క్యారెక్టర్లను ఎంతో ఈజ్ తో చేసేస్తూ కోట్లాది మంది ఆడియన్స్ ను సంపాదించుకున్న విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. ఈ తమిళ స్టార్ హీరో లీడ్ రోల్ ప్లే చేసిన ఓ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. అదే.. 'కాట్టాన్'. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైన ఈ వెబ్ సిరీస్ థ్రిల్ అందిస్తోంది.
విజయ్ సేతుపతి హీరోగా నటించిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'కాట్టాన్' ఓటీటీలోకి అడుగుపెట్టింది. శుక్రవారం (మార్చి 27) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్స్టార్లో ఈ సిరీస్ ను చూడొచ్చు. జియోహాట్స్టార్ స్పెషల్ గా ఈ సిరీస్ తెరకెక్కింది.
కాట్టాన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఏకంగా ఏడు భాషల్లో ఓటీటీలో రిలీజైంది. దీని ఒరిజినల్ తమిళ్ అయినప్పటికీ మిగతా భాషల్లో డబ్ చేశారు. తమిళ్ తో పాటు తెలుగు, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.