OTT Thriller: ఓటీటీలోకి మెడికల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్టార్ నటుడు లీడ్ రోల్లో.. ఆసక్తికరంగా టీజర్
భారతదేశం, నవంబర్ 18 -- OTT Thriller: విలక్షణ నటనకు మారుపేరైన బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ మరోసారి తనదైన మార్క్ పాత్రతో ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన హాలీవుడ్ మెడికల్ డ్రామా 'హౌస్' (House)కు భారతీయ రూపంగా తెరకెక్కిన 'డాక్టర్ హసన్' (Dr. Hassan) ఫస్ట్ టీజర్‌ను జియోహాట్‌స్టార్ (JioHotstar) తాజాగా విడుదల చేసింది.
అత్యంత క్లిష్టమైన వైద్య రహస్యాలను ఛేదించే ఒక విచిత్రమైన డాక్టర్ పాత్రలో నవాజుద్దీన్ నటన టీజర్లోనే ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ డిసెంబర్ 11, 2026 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. దియా మీర్జా ఇందులో కీలకపాత్రలో నటించింది.
అంతర్జాతీయ స్థాయిలో ఐదు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులు, రెండు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్న 'హౌస్' వెబ్ సిరీస్‌లో హ్యూ లారీ పోషించిన '...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.