OTT Thriller: ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్ మూవీ.. నాలుగేళ్ల తర్వాత.. ప్రేమ పిచ్చిగా మారితే.. రేపే ట్రైలర్ రిలీజ్
భారతదేశం, సెప్టెంబర్ 23 -- OTT Thriller: సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషి కాంబినేషన్లో దాదాపు నాలుగేళ్లుగా ఆగిపోయిన క్రేజీ థ్రిల్లర్ 'పూజా మేరీ జాన్' ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. జీ5 వేదికగా ఈ సైకలాజికల్ థ్రిల్లర్ అక్టోబర్ 2న నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్కి రాబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
నటీనటులు: మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషీ, విక్రమ్ సింగ్ చౌహాన్, విజయ్ రాజ్
డైరెక్టర్: నవజోత్ గులాటీ, విపాషా అరవింద్
ప్రొడ్యూసర్: దినేష్ విజన్, అమర్ కౌశిక్, శ్రద్ధా కర్కి (Maddock Films)
ఓటీటీ: ZEE5 ఓటీటీ స్ట్రీమింగ్
జానర్: సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్
ట్రైలర్ రిలీజ్: సెప్టెంబర్ 24, 2026
స్ట్రీమింగ్ డేట్: అక్టోబర్ 2, 2026
బాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ పూజా మేరీ జాన్ సినిమా 202...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.