OTT Thriller: ఓటీటీలోకి ప్రియమణి థ్రిల్లర్ మూవీ.. రూ.5 కోట్లు, ఓ క్రిస్మస్ రాత్రి ఏం జరిగిందంటే.. ఇక్కడ చూడండి
భారతదేశం, నవంబర్ 10 -- OTT Thriller: ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ఊహించని మలుపులు, మిస్టరీ ఇన్వెస్టిగేషన్తో సాగే సినిమాలు డిజిటల్ స్క్రీన్‌పై విశేష ఆదరణ పొందుతుంటాయి. అలా క్రైమ్, సస్పెన్స్, మానవ సంబంధాల కలబోతగా తెరకెక్కిన సరికొత్త హిందీ థ్రిల్లర్ మూవీ 'ది బ్లైండ్ గేమ్' (The Blind Game).
బాలీవుడ్ స్టార్ నటుడు అర్జున్ రాంపాల్, జాతీయ అవార్డు గ్రహీత, దక్షిణాది స్టార్ నటి ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 11న ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ5' (ZEE5) లోకి అడుగుపెడుతోంది.
'ది బ్లైండ్ గేమ్' సినిమా కథ ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఒక క్రిస్మస్ రాత్రి కొందరు స్నేహితుల బృందం అనుకోకుండా ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కుకుంటుంది. అదే సమయంలో రూ. 5 కోట్ల నగదు, ఒక పవర్ ఫుల్ క్రైమ్ సిండికేట్ ఈ కథలోకి ప్రవేశిస్తాయి.
ఒక ఆత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.