OTT Thriller: ఓటీటీలోకి తమన్నా మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. మూడేళ్ల తర్వాత స్ట్రీమింగ్
భారతదేశం, నవంబర్ 5 -- OTT Thriller: మలయాళ చిత్ర పరిశ్రమలో రూపొందిన భారీ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ 'బాంద్రా' (Bandra) ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. మలయాళ స్టార్ హీరో దిలీప్ హీరోగా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పైకి రాబోతోంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం జీ5 (ZEE5) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు ప్రకటిస్తూ, అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేసింది.
2023 నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది 'బాంద్రా'. అయితే, అప్పట్లో ఈ చిత్రం థియేటర్ల వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేక బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచింది. సాంకేతిక కారణాలు, విభిన్న సమీకరణాల వల్ల ఈ సినిమా డిజిటల్ విడుదల మూడేళ్లకు పైగా వాయిదా పడుతూ వచ్చి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.