OTT Thriller: ఒకరినొకరు చంపాలనుకునే భార్యాభర్తలు..మధ్యలో షాకింగ్ ట్విస్ట్..ఇవాళ ఓటీటీలోకి వచ్చిన మైండ్ బ్లాక్ థ్రిల్లర్
భారతదేశం, మే 26 -- OTT Thriller: ప్రతి వారం ఓటీటీలోకి కొత్త మూవీస్ వస్తూనే ఉంటాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో కూడిన చిత్రాలు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. అయితే ఇందులో థ్రిల్లర్ మూవీస్ కు క్రేజ్ ఎక్కువే. ఇప్పుడు ఇదే జోనర్లో ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టేందుకు 'ఓవర్ యువర్ డెడ్ బాడీ' అనే థ్రిల్లర్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
ఓటీటీ లవర్స్ కు థ్రిల్ పంచేందుకు క్రైమ్ థ్రిల్లర్ 'ఓవర్ యువర్ డెడ్ బాడీ' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (మే 26) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఇంగ్లీష్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతానికి ఈ చిత్రం రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. అంటే ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ ఉన్నప్పటికీ ఈ మూవీ చూడాలంటే ఎక్స్ ట్రా పే చేయాల్సి ఉంటుంది.
ఓవర్ యువర్ డెడ్ బాడీ మూవీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.