OTT Thriller: ఏడేళ్ల కిందటి ఫొటో జీవితాలను తలకిందులు చేస్తే.. మూడు ఓటీటీల్లోకి తమిళ ఫ్యామిలీ థ్రిల్లర్.. 8.2 రేటింగ్
భారతదేశం, అక్టోబర్ 5 -- OTT Release: కోలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'పారిస్ కెఫె' (Paris Cafe) ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. రీసెంట్గా థియేటర్లలో రిలీజై డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈ తమిళ చిత్రం అక్టోబర్ 9 నుంచి ఒకేసారి మూడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.
దర్శకుడు సిరాజ్ సీలన్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థలు దక్కించుకున్నాయి. ఇండియాలోని ఆడియన్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) తో పాటు ఆహా తమిళం (Aha Tamil) ప్లాట్‌ఫామ్‌లలో అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇక ఇండియా బయట ఉండే ఓవర్సీస్ తమిళ ఆడియన్స్ కోసం 'సింప్లీ సౌత్' (SimplySouth) ప్లాట్ఫామ్లో అక్టోబర్ 9 నుంచే ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఒకేసారి మూడు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.