భారతదేశం, ఏప్రిల్ 17 -- OTT Thriller: అదిరే ట్విస్ట్ లు, ఉత్కంఠ కలిగించే స్టోరీ లైన్ తో తెరకెక్కిన కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం' మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఈ రోజు (ఏప్రిల్ 17) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. పాజిటివ్ టాక్ తో సాగిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

కన్నడ సూపర్ హిట్ మూవీ సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం డిజిటల్ డెబ్యూ చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజ్ అయింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి ఈ మూవీ కన్నడ, తమిళ్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

సీతారాం బెనోయ్ కేస్ నం.18 మూవీకి సీక్వెల్ గా కేస్ ఆఫ్ సీతారాం సినిమా వచ్చింది. ఇది ఫిబ్రవరి 20, 2026న థియేటర్లలో రిలీజైంది. దేవి...