OTT Thriller: ఇవాళ ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సిరీస్.. అప్పుడే చూసేసిన మెగా హీరో.. సాయి ధరమ్ తేజ్ రివ్యూ!
భారతదేశం, అక్టోబర్ 30 -- OTT Thriller: ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్ల హవా నడుస్తోంది. ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టే ఆసక్తికరమైన కథాంశాలకు ఎక్కడలేని డిమాండ్ ఉంది. సరిగ్గా ఇలాంటి అంచనాలతోనే థ్రిల్లర్ ప్రియుల ముందుకు వచ్చిన తాజా వెబ్ సిరీస్ 'రుద్రవనం పీఎస్'. ఇవాళ (అక్టోబర్ 30) జీ5 (ZEE5)లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
కొత్త కథలను, సిరీస్ లను ఇష్టపడే వారికి 'రుద్రవనం పీఎస్' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఈ సిరీస్ పై కేవలం సాధారణ ప్రేక్షకులే కాకుండా, సినీ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో సాయి ధరమ్ తేజ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఈ వెబ్ సిరీస్ గురించి ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఈ సిరీస్ మేకింగ్, నటీనటుల ప్రతిభపై తన రివ్యూ పోస్టు చేశారు.
"నేను ఇప్పుడే రుద్రవనం పీఎస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.