OTT Thriller: అడవిలో రక్తపాతం.. మరో ఓటీటీలోకి మలయాళం హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్.. క్రూరమైన పాత్రలో సునీల్
భారతదేశం, సెప్టెంబర్ 9 -- OTT Thriller: దట్టమైన అడవి నేపథ్యంలో సాగే హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'కాట్టాలన్' (Kattalan) ఇప్పుడు మరో ఓటీటీలోకి వస్తోంది. ఇప్పటికే మలయాళం ఆడియోతో మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు హిందీలో మరో ఓటీటీలోకి రానుంది. ప్రముఖ మలయాళ స్టార్ ఆంటోనీ వర్గీస్ (పెపే), టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సునీల్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ రివేంజ్ డ్రామా సెప్టెంబర్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ (Sony LIV) లో స్ట్రీమింగ్ కాబోతోంది.
మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాట్టాలన్ కథ మొత్తం ఒక ప్రమాదకరమైన ఐవరీ (ఏనుగు దంతాల) స్మగ్లింగ్ సిండికేట్ చుట్టూ తిరుగుతుంది. అడవిని తమ గుప్పిట్లో ఉంచుకుని అక్రమాలకు పాల్పడే క్రూరమైన గ్యాంగ్‌తో.. ఒక ఒంటరి వేటగాడు ఎలాంటి పోరాటం చేశాడనేది ప్రధాన కథాంశం.
విశ్వాసఘాతుకం, పాత కక్షలు, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.