OTT Thriller: అక్కడ బ్యాంకు రాబరీ తమిళ థ్రిల్లర్..ఇక్కడ తెలుగు కామెడీ డ్రామా.. ఓటీటీని ఊపేస్తున్న సినిమాలు..ఓ లుక్కేయండి
భారతదేశం, మే 30 -- OTT Thriller: ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు డిజిటల్ స్ట్రీమింగ్ లో చాలా సినిమాలే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఓ తెలుగు, తమిళ మూవీ ఓటీటీలో సత్తాచాటుతున్నాయి. ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. వ్యూస్ లో దూసుకుపోతున్నాయి. అందులో ఒకటి తమిళ రాబరీ థ్రిల్లర్ 'కర' కాగా.. మరొకటి తెలుగు కామెడీ డ్రామా 'జెట్లీ'. ఒకటేమో నెట్ఫ్లిక్స్ లో, ఇంకోటి జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ 'కర'. ఈ బ్యాంకు రాబరీ థ్రిల్లర్ ఓటీటీలో సత్తాచాటుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఇండియాలో ట్రెండింగ్ నంబర్ వన్ గా కర కొనసాగుతోంది. ఈ తమిళ థ్రిల్లర్ తెలుగులోనూ అందుబాటులో ఉంది.
బ్యాంకు రాబరీల చుట్టూ సాగే థ్రిల్లర్ ఈ కర మూవీ. ఇందులో ధనుష్ ఓ దొంగగా నటించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.