OTT Telugu Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు టెక్ థ్రిల్లర్- సిస్టమ్ చేసే తప్పుకి మనుషుల బతుకు బలి- ఎక్కడ చూడాలంటే?
భారతదేశం, జూలై 5 -- Digital Death OTT Release Today: మనం బతికే ఉన్నామని నిరూపించుకోవడానికి మన శ్వాస సరిపోదు, ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ రికార్డుల్లో 'అలైవ్' అని ఉండాలి. ఒకవేళ పొరపాటున కంప్యూటర్ స్క్రీన్‌పై మన పేరు పక్కన 'డెడ్' అని వస్తే? మన ఉనికినే సిస్టమ్ తుడిచేస్తే పరిస్థితి ఏంటి?
సరిగ్గా ఇదే విలక్షణమైన పాయింట్‌తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'డిజిటల్ డెత్' (Digital Death). టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ చాందిని చౌదరి లీడ్ రోల్‌లో నటించిన డిజిటల్ డెత్ ఓటీటీలోకి ఇవాళ (జూలై 5) వచ్చేసింది.
మనదేశంలో టెక్నికల్ గ్లిచ్ లేదా క్లరికల్ తప్పుల వల్ల బతికున్న వృద్ధులకు పెన్షన్లు ఆగిపోవడం, బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ కావడం వంటి ఘటనలను పేపర్లలో తరచూ చూస్తూనే ఉంటాం. తాము బతికే ఉన్నామంటూ ఆఫీసుల చుట్టూ తిరిగే బాధితుల వేదన అంతా ఇంతా కాదు. దర్శకుడు రామ్ మన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.