భారతదేశం, ఆగస్టు 28 -- Telugu Crime Action Thriller Harudu OTT Release: ఈ వారం సుమారు 50 వరకు సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. అందులో ఎక్కువగా శుక్రవారం (ఆగస్ట్ 28) నాడే అధిక సంఖ్యలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అయితే, వీటిలో ఒక తెలుగు ఇంట్రెస్టింగ్ సినిమా కూడా నేడు ఓటీటీకి వచ్చేసింది.

ఆ సినిమానే హరుడు. ఒకప్పుడు శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి', 'అన్నయ్య' 'ఆనందం' 'శివరామరాజు' వంటి హిట్ చిత్రాలతో ఆకట్టుకున్న కథనాయకుడు వెంకట్ సుమారు పదేళ్ల కాలం తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది.

అయితే, రీసెంట్‌గా పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో నటుడిగా అలరించిన వెంకట్ హీరోగా మాత్రం కమ్‌బ్యాక్ ఇచ్చిన మూవీ మాత్రం హరుడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహించారు.

వెంకట్ పోలీస్ రోల్‌లో నటించిన ఈ హరుడు సి...