OTT Telugu Today: ఇవాళ లయ ఓటీటీ ఎంట్రీ- శాడిస్ట్ కోడలిగా సీనియర్ హీరోయిన్, లవర్ బాయ్‌గా సుబ్బరాజు- మనసుకు హత్తుకునే కథ!
భారతదేశం, సెప్టెంబర్ 20 -- Laya Subbaraju Ala Jarigindi OTT Release Today: ఒకప్పుడు టాలీవుడ్ హోమ్లీ హీరోయిన్గా కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న బ్యూటిఫుల్ నటి లయ మళ్లీ సరికొత్త డిజిటల్ ప్రయాణాన్ని ప్రారంభించింది.
ఇటీవల వెండితెరపై కమ్‌బ్యాక్ ఇచ్చిన లయ తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. నితిన్ తమ్ముడు, బిగ్ బాస్ శివాజీ సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని, జగపతి బాబు వదలా సినిమాలతో సందడి చేసిన లయ టాలీవుడ్ సీనియర్ నటుడు సుబ్బరాజుతో జత కట్టిన ఓటీటీ సినిమా అలా జరిగింది.
అలా జరిగింది సినిమాలో లయ శాడిస్ట్ కోడలిగా, స్కూల్ టీచర్‌గా, తల్లిగా డిఫరెంట్ వేరియేషన్స్‌తో కనిపించింది. నటుడు సుబ్బరాజు కూడా లయ వెంట పడే లవర్ బాయ్‌గా, బాధ్యతగల కొడుకుగా, తండ్రిగా విభిన్న షేడ్స్‌లో అలరించాడు.
సరిత (లయ) ఒక ఆత్మాభిమానం కలిగిన స్కూల్ టీచర్. ఆమె తన టీనే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.