OTT Telugu: వీకెండ్ లో ఫన్ కావాలా? అయితే ఓటీటీని ఏలేస్తున్న 6 కొత్త తెలుగు సినిమాలు, సిరీస్‌లపై లుక్కేయండి
భారతదేశం, ఆగస్టు 1 -- OTT Telugu: తెలుగు డిజిటల్ స్పేస్‌లో ప్రస్తుతం కంటెంట్ విప్లవం నడుస్తోంది. రొటీన్ ఫార్ములా సినిమాల నుంచి పక్కకు వచ్చి కోర్ట్‌రూమ్ డ్రామాలు, పొలిటికల్ థ్రిల్లర్లు, పీరియాడికల్ స్టోరీలు, రియలిస్టిక్ ఫ్యామిలీ ఎమోషన్స్ వైపు వీక్షకులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఈ వారం ప్రముఖ ఓటీటీ దిగ్గజాలైన ఆహా (Aha), ఈటీవీ విన్ (ETvWin), నెట్‌ఫ్లిక్స్ (Netflix), జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ కు వచ్చిన తెలుగు సినిమాలపై ఓ లుక్కేయండి.
స్ట్రీమింగ్ వేదిక: ఆహా (Aha Video)
జోనర్: మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్
ప్రత్యేకత: దేశంలో కలకలం రేపిన 'ఫ్రీడమ్ 251' ఫోన్ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన సిరీస్ ఇది. ఆహా ఒరిజినల్స్‌లో వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్.. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.
స్ట్రీమింగ్ వేదిక: ఆహా (Aha Vid...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.