భారతదేశం, ఆగస్టు 1 -- OTT Telugu: తెలుగు డిజిటల్ స్పేస్‌లో ప్రస్తుతం కంటెంట్ విప్లవం నడుస్తోంది. రొటీన్ ఫార్ములా సినిమాల నుంచి పక్కకు వచ్చి కోర్ట్‌రూమ్ డ్రామాలు, పొలిటికల్ థ్రిల్లర్లు, పీరియాడికల్ స్టోరీలు, రియలిస్టిక్ ఫ్యామిలీ ఎమోషన్స్ వైపు వీక్షకులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఈ వారం ప్రముఖ ఓటీటీ దిగ్గజాలైన ఆహా (Aha), ఈటీవీ విన్ (ETvWin), నెట్‌ఫ్లిక్స్ (Netflix), జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ కు వచ్చిన తెలుగు సినిమాలపై ఓ లుక్కేయండి.

స్ట్రీమింగ్ వేదిక: ఆహా (Aha Video)

జోనర్: మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్

ప్రత్యేకత: దేశంలో కలకలం రేపిన 'ఫ్రీడమ్ 251' ఫోన్ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన సిరీస్ ఇది. ఆహా ఒరిజినల్స్‌లో వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్.. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.

స్ట్రీమింగ్ వేదిక: ఆహా (Aha Vid...