OTT Telugu: విలేజీ లవ్ డ్రామా.. కేఫ్ చుట్టూ తిరిగే స్టోరీ.. ఇవాళ ఒకే ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాలు.. ఓ లుక్కేయండి
భారతదేశం, మే 29 -- OTT Telugu: ఓటీటీలోకి తెలుగు సినిమాలు వస్తూనే ఉంటాయి. డిఫరెంట్ జోనర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంటాయి. ఇవాళ కూడా ఓ రెండు స్పెషల్ చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడం కోసం డిజిటల్ డెబ్యూ చేశాయి. ఆ సినిమాలే.. 'గోదారి గట్టుపైన', 'నవాబ్స్ కేఫ్'. ఈ చిత్రాల ఓటీటీ రిలీజ్ గురించి ఇక్కడ చూసేయండి.
'మేం ఫేమస్' మూవీతో ఆడియన్స్ ను అలరించిన సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గోదారి గట్టుపైన'. గోదావరి జిల్లాలోని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే విలేజ్ లవ్ డ్రామా ఇది. ఈ చిత్రం ఇవాళ (మే 29) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది.
గోదారి గట్టుపైన సినిమాలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా తదితరులు నటించారు. ఈ మూవీకి సుభాష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.