OTT Telugu: లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. రవిబాబు రేజర్ ఎక్కడ చూడాలంటే?
భారతదేశం, జూన్ 15 -- OTT Telugu: టాలీవుడ్లో సరికొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రవిబాబు, ప్యూర్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించిన మూవీ 'రేజర్'. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది మే 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. మిక్స్డ్ టాక్‌తో థియేట్రికల్ రన్‌ను చాలా వేగంగా ముగించుకుంది.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా.. ఓటీటీల్లో విభిన్నమైన రా కంటెంట్‌ను ఆదరించే ప్రేక్షకులు భారీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 'రేజర్' మూవీ డిజిటల్ వేదికపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది.
ఈ యాక్షన్ థ్రిల్లర్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రాంతీయ ఓటీటీ దిగ్గజం 'ఆహా' (Aha).. అఫీషియల్ స్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.