OTT Telugu: మెగాస్టార్ మెచ్చిన క్యూట్ లవ్ స్టోరీ.. ఇవాళ ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. హీరోగా యాంకర్ రవి
భారతదేశం, మే 17 -- OTT Telugu: సండే స్పెషల్ గా ఇవాళ ఓటీటీలోకి ఓ అదిరిపోయే మూవీ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి మెచ్చిన సినిమా ఇది. అదే.. 'వాణి నా రాణి' సినిమా. యాంకర్ రవి హీరోగా నటించిన ఈ క్యూట్ లవ్ స్టోరీ ఈ రోజు (మే 17) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది.
పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ప్రతి సండే ఓ కొత్త సినిమా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈటీవీ విన్ కథాసుధలో భాగంగా ఆదివారం చిన్న సినిమా విడుదల అవుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు వాణి నా రాణి మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
వాణి నా రాణి మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ మూవీకి ఫిదా అయ్యారు. క్యూట్ లవ్ స్టోరీ అంటూ సినిమాను మెచ్చుకున్నారు. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.