OTT Telugu: మూడు నెలలకు ఓటీటీలోకి తెలుగు మూవీ.. ఐటీ యూత్, యువ రైతులు తప్పకుండా చూడాల్సిన డిఫరెంట్ సినిమా.. ఎక్కడంటే?
భారతదేశం, ఆగస్టు 10 -- OTT Telugu: ఐటీ ఉద్యోగుల జీవితాల్లో భాగమైపోయిన 'వర్క్ ఫ్రమ్ హోమ్' కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిన సరికొత్త ఫన్ రైడర్ మూవీ 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' (Mr. Work From Home). ఈ తెలుగు సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
నవ్వుల ఎంటర్టైనర్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సౌత్ ఇండియాలోని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'సన్ నెక్స్ట్' (Sun NXT) దక్కించుకుంది. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14 నుంచి ఈ సినిమా సన్ నెక్స్ట్లో నేరుగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేసి ప్రకటించారు.
యంగ్ హీరో త్రిగుణ్ (Thrigun) ఈ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్రంలో హీరోగా నటించాడు. పాయల్ రాధాకృష్ణ హీరోయిన్. టాలీవుడ్ ప్రముఖ కమెడియన్లు వైవా హర్ష, సత్యతో పాటు సీనియర్ నటుడు అనీష్ కురువ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.