OTT Telugu: మిడిల్ క్లాస్ మ్యాన్ రాత మార్చే పుస్తకం.. ఓటీటీలోకి తెలుగు కామెడీ డ్రామా.. శ్రీకాంత్, లయ మూవీని ఇక్కడ చూడండి
భారతదేశం, ఆగస్టు 18 -- Mister Middle Class OTT Release Date: ఫ్యామిలీ హీరో శ్రీకాంత్, హోమ్లీ బ్యూటీ లయ కాంబినేషన్ అనగానే మనకి 'స్వరాభిషేకం', నేను పెళ్లికి రెడీ, దొంగరాముడు అండ్ పార్టీ లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ హిట్ పెయిర్ తెరపై అలరించిన సోషియో ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మిస్టర్ మిడిల్ క్లాస్' ఇప్పుడు డిజిటల్ ప్రేమికులను పలకరించేందుకు సిద్ధమైంది. లోకల్ తెలుగు ఓటీటీ దిగ్గజం 'ఆహా' వేదికగా ఈ సినిమా ఆగస్టు 19న అంటే రేపే (బుధవారం) గ్రాండ్గా స్ట్రీమింగ్ కాబోతోంది.
జులై 17న థియేటర్లలో విడుదలైన మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రశంసలు అందుకుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ డైరెక్టర్ జి. నాగేశ్వరరెడ్డి మార్క్ టైమింగ్, సోషియో ఫాంటసీ ట్విస్టులు ఆడియన్స్ను బాగానే ఆకట్టుకున్నాయి. ఇప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.