OTT Telugu: మరో ఓటీటీలోకి సమంత 'మా ఇంటి బంగారం'.. ఆ ఒక్క భాషలోనే స్ట్రీమింగ్.. ఎందులో అంటే?
భారతదేశం, ఆగస్టు 11 -- OTT Telugu: మన తెలుగు ఆడియన్స్‌ను విశేషంగా అలరించిన హిట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram) ఇక నేరుగా బాలీవుడ్ వ్యూవర్స్ ను మైమరిపించేందుకు సిద్ధమైంది. ఈ పాపులర్ ప్రాజెక్ట్‌ను హిందీ భాషలోకి డబ్ చేసి త్వరలోనే స్ట్రీమింగ్కు తీసుకురాబోతున్నట్లు ప్రముఖ డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సోనీ లివ్' (Sony LIV) తన అధికారిక సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా హిందీ వర్షన్‌ను సిద్ధం చేసి స్ట్రీమింగ్ చేయబోతుండటంతో టాలీవుడ్ వర్గాల్లో ఈ అనౌన్స్మెంట్ విశేష ఆదరణ పొందుతోంది.
"సంస్కార్ వోహీ, యాక్షన్ వోహీ, బంగారం వోహీ.. బస్ అబ్ అప్నే ఘర్, అప్నీ భాషా మే!" (సెంటిమెంట్ అదే, యాక్షన్ అదే, బంగారం అదే.. ఇప్పుడు మీ ఇంట్లోనే మీ సొంత భాషలో!) అంటూ సోనీ లివ్ టీమ్ హిందీ ప్రమోషన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.