OTT Telugu: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ డ్రామా.. పెళ్లయిన మూడు రోజులకే భార్య పంచాయితీ.. ఇక్కడ చూసేయండి
భారతదేశం, జూన్ 24 -- OTT Telugu: థియేటర్లలో బోల్తా కొట్టినా ఓటీటీలో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్న 'పాపం ప్రతాప్' మూవీ ఇప్పుడు మరో ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది. ఈ తెలుగు కామెడీ డ్రామా ఈ రోజు నుంచి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. దీని పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.
తెలుగులో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన కామెడీ డ్రామా 'పాపం ప్రతాప్'. ఈ మూవీ ఏప్రిల్ 17, 2026న థియేటర్లలో రిలీజైంది. ప్రమోషన్స్ పరంగా ఈ మూవీ టీమ్ బాగానే ప్రయత్నించింది. కానీ తీరా థియేటర్లలో ఈ సినిమాకు అనుకున్నంత రీచ్ దక్కలేదు. దీంతో 20 రోజులకే ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చేసింది.
ఈటీవీ విన్ ఓటీటీలో పాపం ప్రతాప్ మూవీకి మంచి వ్యూయర్ షిప్ దక్కింది. ఈ కామెడీ డ్రామాను తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ మరో ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం నుంచి ప్రైమ్ వీడియోలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.