భారతదేశం, సెప్టెంబర్ 1 -- OTT Telugu: బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్ 'వదలా' (Vadala) ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ముందుకు మరోసారి వచ్చేందుకు రెడీ అయింది. జులై 17న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా.. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చి ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఇప్పుడు సెప్టెంబర్ 3 నుంచి ప్రముఖ రీజనల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' (ETV Win) లోనూ స్ట్రీమింగ్ కానుంది.

* జానర్: సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్

* కీలక పాత్రలు: శ్రీనివాస్ అవసరాల, జగపతి బాబు, లయ, హృతిక శ్రీనివాస్, రవివర్మ, శ్రేయా సింగ్

* డైరెక్టర్: వంశీకృష్ణ ఆకేళ్ల

* మ్యూజిక్: కార్తీక్ బి కొడకండ్ల

* ప్రొడ్యూసర్స్: కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ

* థియేట్రికల్ రిలీజ్: జులై 17, 2026

* ఓటీటీ ప్లాట్‌ఫామ్స్: అమెజాన్ ప్రై...