OTT Telugu: నాలుగో ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్.. రియల్ లైఫ్ గ్యాంగ్ రేప్ స్టోరీ
భారతదేశం, జూలై 23 -- OTT Telugu: బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన తెలుగు యూత్‌ఫుల్ థ్రిల్లర్ మూవీ 'యూఫోరియా' (Euphoria 2026) ఓటీటీలో రచ్చ కొనసాగిస్తోంది. ఐదున్నర కింద థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు నాలుగో ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాను జియోహాట్‌స్టార్ లో నాలుగు భాషల్లో చూడొచ్చు. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం వెర్షన్లు కూడా అందుబాటులోకి రావడంతో మూవీ రీచ్ మరింత పెరగనుంది.
ప్రముఖ సినిమా రేటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఎండీబీ (IMDb)లో ఏకంగా 7.5 రేటింగ్ సాధించిన ఈ ఇంటెన్స్ యూత్ డ్రామా డిజిటల్ స్పేస్‌లో మైండ్ బ్లాకింగ్ వ్యూయర్షిప్ సాధిస్తోంది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్, డ్రగ్స్ కల్చర్, ఓ రియల్ లైఫ్ గ్యాంగ్ రేప్ ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించారు.
భూమిక, సారా అర్జున్ లాంటి వాళ్లు నటించిన యుఫోరియా మూవీ ఇప్పటి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.