OTT Telugu: నవ్వుల జర్నీకి రెడీ.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ కామెడీ థ్రిల్లర్.. జెట్లీ స్ట్రీమింగ్ డేట్ ఇదే
భారతదేశం, మే 18 -- OTT Telugu: టాలీవుడ్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ క్రేజీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ 'జెట్లీ'. 'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై విడుదలకు ముందు టాలీవుడ్ సర్కిల్స్‌లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.
కమెడియన్ సత్య హీరోగా, వెన్నెల కిశోర్ మరో ప్రధాన పాత్రలో నటించిన'జెట్లీ' ఓటీటీ స్ట్రీమింగ్ ముహూర్తం ఖరారైంది. ఈ చిత్రం మే 25, 2026న ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమా డిజిటల్ ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే 'జెట్లీ' డిజిటల్ ప్రీమియర్ తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మే 25, 2026 నుంచి జెట్లీ మూవీ జియోహాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.