OTT Telugu: ఓటీటీలో వణుకుపుట్టిస్తున్న హిస్టారికల్ థ్రిల్లర్- భయంకరమైన వాస్తవ ఘటన కథతో- 9.3 ఐఎమ్‌డీబీ రేటింగ్- తెలుగులో!
భారతదేశం, సెప్టెంబర్ 28 -- Real Incident Based Chernobyl OTT Release Telugu: ఓటీటీ వేదికలపై క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్, రొమాన్స్ చిత్రాలకు కొదవే లేదు. అయితే సమాజంలో జరిగిన నిజమైన సంఘటనలు, హిస్టారికల్ ఈవెంట్స్ ఆధారంగా వచ్చే సిరీస్‌లు కలిగించే అనుభూతి వేరు.
అలాంటి ఒక అద్భుతమైన, వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ 'చేర్నోబిల్' (Chernobyl). 2019లో విడుదలైన ఈ మైండ్ బ్లోయింగ్ ఓటీటీ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో డిజిటల్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఎమ్‌డీబీ (IMDb) వేదికపై ఈ సిరీస్ ఏకంగా 9.3/10 రేటింగ్‌తో సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక సాధారణ డ్రామా సిరీస్‌గా కాకుండా, మానవాళి చరిత్రలో చోటుచేసుకున్న అతిపెద్ద మానవ తప్పిదాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన తీరు వీక్షకులను ఆశ్చర్యపరిచింది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.