OTT Telugu: ఓటీటీలో దుమ్ము రేపుతున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ఏకంగా 10 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు
భారతదేశం, నవంబర్ 5 -- OTT Telugu: తెలుగు డిజిటల్ వినోద రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపిన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' తాజాగా తీసుకొచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ నా వైఫ్ మిస్సింగ్. ఈ సినిమా వచ్చిన తొలి రోజు నుంచే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా తాజాగా మరో మైలురాయిని అందుకుంది.
తాజాగా ఈ ఆహా ఒరిజినల్ ఫిల్మ్ ఏకంగా 100 మిలియన్లకు పైగా (100M+ Streaming Minutes) స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటేసి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో జయకేతనం ఎగురవేసింది.
'ఒక హిస్టరీ క్రియేట్ చేసిన లవ్ స్టోరీ నుంచి.. హెడ్‌లైన్స్‌లో నిలిచే సస్పెన్స్ థ్రిల్లర్ వరకు' అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో నా వైఫ్ మిస్సింగ్ మూవీ రికార్డును ఆహా ఓటీటీ షేర్ చేసింది. 2008లో వచ్చిన కొత్త బంగారం లోకంతో వరుణ్ సందేశ్, శ్వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.