భారతదేశం, ఫిబ్రవరి 17 -- ఓటీటీలో తెలుగు సినిమా పతంగ్ అదరగొడుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. డిఫరెంట్ కంటెంట్, ఫ్రెష్ కాన్సెప్ట్ తో డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు ముఖ్యంగా యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
హైదరాబాదీ నేటివ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ పతంగ్. ఇదో ట్రయాంగిల్ రొమాంటిక్ యూత్ లవ్ స్టోరీ. ఈ చిత్రం ఇప్పుడు మూడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 30న సన్ నెక్ట్స్ లో ఈ తెలుగు సినిమా డిజిటల్ రిలీజ్ అయింది. ఇప్పుడు సన్ నెక్ట్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లోనూ పతంగ్ అందుబాటులో ఉంది.
ట్రయాంగిల్ లవ్ స్టోరీ పతంగ్ మూవీ 2025 క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ అయింది. విడుదలకు ముందు మంచి బజ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.