భారతదేశం, ఫిబ్రవరి 16 -- రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాలు ఎన్ని వచ్చినా బోర్ కొట్టదు. రెగ్యులర్ ఫార్మాట్లో ఉండి ఒకే స్టోరీని తిప్పి తిప్పి తెరకెక్కించిన డైలాగ్స్, సీన్స్, టేకింగ్తో మెప్పిస్తే చాలు ఆడియెన్స్ హృదయాల్లో నిలిచిపోతాయి. అందుకే ప్రేమ కథలు ఎవర్ గ్రీన్ జోనర్ అని చెప్పుకోవచ్చు.
అలా గతేడాది థియేటర్లలో విడుదలైన రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమానే మరువ తరమా. హరీష్ ధనుంజయ, అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వా మెయిన్ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమాకు చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. అయితే, ఈ మరువ తరమా సినిమాతోనే చైతన్య వర్మ దర్శకుడిగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చారు.
మరువ తరమా సినిమాను సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ పతాకంపై రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్, వి విజయ్ కుమార్ రాజు నిర్మాతలుగా మారి నిర్మించారు. గతేడాది నవంబర్ 28న థియేటర్లలో మరువ తరమా సిని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.