OTT Telugu: ఓటీటీలోకి రెండేళ్ల తర్వాత తెలుగులో వస్తున్న సూపర్ హిట్ తమిళ స్పోర్ట్స్ డ్రామా.. ఇక్కడ చూడండి
భారతదేశం, సెప్టెంబర్ 8 -- OTT Telugu: తమిళ బాక్సాఫీస్ దగ్గర క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకున్న పవర్ఫుల్ స్పోర్ట్స్ డ్రామా 'బ్లూ స్టార్' (Blue Star) ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' (ETV Win) ఈ సినిమా తెలుగు డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 10 నుంచి 'బ్లూ స్టార్' తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ కాబోతోందని ఈటీవీ విన్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
ఈటీవీ విన్ రీసెంట్గా మైండ్ బ్లోయింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. "రెండు వైరి వర్గాలను ఒక్కటి చేసే ఆట.. సరిహద్దులు దాటే ప్రయాణం" అంటూ ఒక క్రేజీ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ గురువారం అంటే సెప్టెంబర్ 10 నుంచి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు రాబోతున్నట్లు కన్ఫర్మ్ చేసింది.
క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.