OTT Telugu: ఓటీటీలోకి మహేష్ బాబు అన్న కొడుకు మూవీ.. మూడు వారాల్లోనే శ్రీనివాస మంగాపురం డిజిటల్ ప్రీమియర్
భారతదేశం, ఆగస్టు 19 -- OTT Telugu: సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న, దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇంటెన్స్ యాక్షన్ లవ్ డ్రామా 'శ్రీనివాస మంగాపురం' డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. థియేట్రికల్ రన్‌లో ఆశించిన స్థాయి ఫలితం సాధించలేకపోయిన ఈ మూవీ.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో గురువారం అంటే ఆగస్ట్ 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని ఈ శ్రీనివాస మంగాపురం సినిమా ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద డిజప్పాయింట్ చేయడంతో, ఆ ఫలితానికి పూర్తి బాధ్యత తనదేనంటూ డైరెక్టర్ అజయ్ భూపతి ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారు.
జులై 30న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. కేవలం మూడు వారాల్లోనే డిజిట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.