OTT Telugu: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో రెండు తెలుగు సినిమాలు.. ఒకటి 100 కోట్ల బ్లాక్‌బస్టర్.. మరొకటి కంబ్యాక్ హీరో మూవీ
భారతదేశం, జూలై 16 -- OTT Telugu: ఓటీటీలో ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీ కోసమే రెండు లేటెస్ట్ తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని గంటల్లో అంటే ఈరోజు అర్ధరాత్రి దాటగానే ఈ రెండు మూవీస్ స్ట్రీమింగ్ రాబోతున్నాయి. వీటిలో ఒకటి మా ఇంటి బంగారం కాగా.. మరొకటి వడ్డే నవీన్ నటించిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు.
'పెళ్లి', కోరుకున్న ప్రియుడు, మనసిచ్చి చూడు లాంటి క్లాసిక్ హిట్స్‌తో ఆ రోజుల్లో యూత్‌ను ఊపేసిన వడ్డే నవీన్ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత లీడ్ రోల్లో అలరించేందుకు రెడీ అయ్యారు. ఆయన నటించిన కొత్త యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' ఈ శుక్రవారం అంటే జులై 17 నుంచి జీ5 ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వస్తోంది. ఈ సినిమాలో రాశీ సింగ్ ఫీమేల్ లీడ్‌గా నటించింది.
ఇంటిల్లిపాదీ కలిసి హాయిగా నవ్వుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.