OTT Telugu: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో క్రైమ్ థ్రిల్లర్- పసుపు కుంకుమ సీరియల్‌తో ప్రయాణం మొదలైందన్న హీరో నరేష్ అగస్త్య
భారతదేశం, అక్టోబర్ 29 -- Naresh Agastya About Serial Over Rudravanam PS OTT Streaming: ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్ల మీద రమేష్ పుప్పాల, సూర్యకాంతి నిర్మాతలుగా శశిధర్ మున్నంగి తెరకెక్కించిన న్యూ ఓటీటీ సిరీస్ 'రుద్రవనం పీఎస్'.
తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన రుద్రవనం పీఎస్ ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో రానుంది. జీ5లో రుద్రవనం పీఎస్ ఓటీటీ రిలీజ్ కానుంది. రేపటి (అక్టోబర్ 30) నుంచి జీ5లో రుద్రవనం పీఎస్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
ఈ నేపథ్యంలో బుధవారం (అక్టోబర్ 28) నాడు రుద్రవనం పీఎస్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఈ ఈవెంట్లో డైరెక్టర్ హరీష్ శంకర్‌తోపాటు హీరో నరేష్ అగస్త్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
హరీష్ శంకర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.