భారతదేశం, ఆగస్టు 29 -- OTT Release Movies Telugu New: ప్రతి వారం సినీ ప్రియులు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వైపే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లలో పెద్ద సినిమాల సందడి ఉన్నప్పటికీ, ఇంట్లోనే హాయిగా కూర్చుని విభిన్న జోనర్లలోని కథలను వీక్షించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లే ప్రముఖ ఓటీటీ సంస్థలు సైతం ప్రతీ వారం రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, పొలిటికల్ థ్రిల్లర్స్, మాన్‌స్టర్ యాక్షన్ జోనర్లతో ఓటీటీలోకి గత వారం తెలుగులో ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చాయి. మరి ఆ తెలుగు ఓటీటీ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఒక ఆసక్తికర చిత్రంతో ముందుకొచ్చింది. 'మిస్టర్ మిడిల్ క్లాస్' అనే ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ ఆగస్టు 19 నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. సాధారణ మధ్యతరగతి కుటుంబాలలో ఎదురయ...