OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో 20 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 4 మరింత ఇంట్రెస్టింగ్- ప్రైమ్ టు జియోహాట్‌స్టార్!
భారతదేశం, అక్టోబర్ 19 -- OTT Release Movies Telugu New: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి జియో హాట్‌స్టార్, ఆహాలో హారర్, రొమాంటిక్, కామెడీ, క్రైమ్, సోషల్, సర్వైవల్ వంటి విభిన్న జోనర్లలో సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
లవ్ ఆఫ్ యువర్ లైఫ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా మూవీ)- అక్టోబర్ 14
ది ట్రేటర్స్ (తెలుగు సైకలాజికల్ రియాలిటీ కాంపిటీషన్ షో)- అక్టోబర్ 15
చారుకేశి (తెలుగు డబ్బింగ్ తమిళ మ్యూజికల్ డ్రామా మూవీ అక్టోబర్ 15
మాస్టర్‌ప్లాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ హీస్ట్ ఫిల్మ్)- అక్టోబర్ 16
లెనిన్ పాండియన్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 16
ది ట్రాప్ (తెలుగు డబ్బింగ్ జర్మన్ సైకలాజికల్ క్రైమ్ మిస్టరీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.