భారతదేశం, జూన్ 8 -- OTT Telugu Release Movies: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 15 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో క్రైమ్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ డ్రామా వరకు డిఫరెంట్ జోనర్లలో రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

మా బెహన్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ డార్క్ కామెడీ సినిమా)- జూన్ 4

ది మర్డర్ ఆఫ్ రేచల్ నికెల్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ట్రు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంటరీ మూవీ)- జూన్ 4

29 (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 5

ఆఫీస్ రొమాన్స్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- జూన్ 5

టీచ్ యూ ఏ లెసన్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ స్కూల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 5

ది మార్క్‌డ్ ఉమెన్ (తెలుగు ...