భారతదేశం, ఆగస్టు 31 -- New OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, సోనీ లివ్, లయన్స్ గేట్ ప్లే, ఈటీవీ విన్ వంటి ఓటీటీల్లో ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయి.

హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్, కామెడీ డ్రామా, పొలిటికల్ థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ, హారర్ థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ వంటి వివిధ రకాల జోనర్లలో సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. మరి ఆ తెలుగు ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఐ నోబడీ (తెలుగు డబ్బింగ్ మలయాళ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా)- ఆగస్టు 25

పార్ట్ టైమర్స్ (తెలుగు లేడి ఓరియెంటెడ్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28

తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 న్యూ ఎపిసో...