OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో 12 సినిమాలు.. చూసేందుకు అన్నీ స్పెషల్, 4 మరింత ఇంట్రెస్టింగ్.. ఆ రెండింట్లో 4,4!
భారతదేశం, జూలై 27 -- OTT Release Movies Telugu New: గతవారం తెలుగు భాషలో 12 సినిమాలు ఓటీటీకి వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్, సోనీ లివ్, లయన్స్ గేట్ ప్లే వంటి 5 ఓటీటీల్లో ఇన్వెస్టిగేటివ్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ వంటి విభిన్న జోనర్లలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
ది ట్రూతర్స్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ)- జూలై 24
72 అవర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ సినిమా)- జూలై 24
ముసాఫిర్ కేఫ్ (తెలుగు డబ్బింగ్ హిందీ కాంటెంపరరీ ఫిక్షన్ రొమాంటింక్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24
కాన్ సిటీ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ కామెడీ ఫ్యామిలీ హీస్ట్ డ్రామా మూవీ)- జూలై 24
మాన్‌స్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ (తెలుగు డబ్బింగ్ సూపర్ హీరో సైన్స్ ఫిక్ష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.