OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 21 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 9 మరింత ఇంట్రెస్టింగ్- ఒక్కదాంట్లోనే 6!
భారతదేశం, ఆగస్టు 4 -- OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో 21 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీ వరకు విభిన్న జోనర్లలో రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
సూపర్‌గర్ల్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ చిత్రం)- జూలై 28
ఘోస్ట్ ట్రైన్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ హారర్ మిస్టరీ సెమీ అంథాలజీ ఫిల్మ్)- జూలై 28
ది డెవిల్స్ మౌత్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- జూలై 29
లవ్ ఓ లవ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- జూలై 31
పోలీస్ కంప్లైంట్ (తెలుగు హారర్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జూలై 31
సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం (తెలుగు డబ్బింగ్ కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ ఫిల్మ్)- ఆగస్ట్ 1
ది ఇ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.