OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 20 సినిమాలు- ఒకేదాంట్లో 5, ఇంట్రెస్టింగ్గా 4 టాప్- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్!
భారతదేశం, సెప్టెంబర్ 14 -- OTT Release Movies Telugu New: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి ఈటీవీ విన్ వరకు హారర్ టు క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
డ్రాన్ టుగెదర్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- సెప్టెంబర్ 9
మకుటం (తెలుగు డబ్బింగ్ తమిళ గ్యాంగ్స్టర్ యాక్షన్ ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 11
మహారాజ హాస్టల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ హారర్ కామెడీ మూవీ)- సెప్టెంబర్ 11 (ఆహా ఓటీటీలో కూడా)
సల్మోక్జి: విస్పరింగ్ వాటర్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- సెప్టెంబర్ 11
ది రివల్యూషనరీస్ (తెలుగు డబ్బింగ్ హిందీ హిస్టారికల్ ఫిక్షన్ పీరియడ్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- సె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.