భారతదేశం, జూలై 13 -- OTT Release Movies Telugu New: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 19 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఫాంటసీ, హారర్ నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు అన్నీ రకాల జోనర్లలో నెట్‌ఫ్లిక్స్ నుంచి సోనీ లివ్ ఓటీటీ దాకా సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

సింగ్ గీతం (తెలుగు మ్యూజికల్ ఫాంటసీ కామెడీ చిత్రం)- జూలై 8

నథింగ్ టూ లూజ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీ)- జూలై 8

పెద్ది (తెలుగు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమా)- జూలై 9

లిటిల్ హౌస్ ఆన్ ది ప్రయిరే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హిస్టారికల్ ఫిక్షన్ రొమాంటిక్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- జూలై 9

గుర్తుకొస్తున్నాయి (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జూలై 10

ఇక్కా (తెలుగు డబ్బింగ్ హిందీ లీగల్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 10

షిప్‌వ్రె...